తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ప్రయాణికుల ఆదరణ పొందడమే లక్ష్యంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీఎస్ ఆర్టీసీలో త్వరలోనే ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ట్విట్టర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసిన సజ్జనార్ … ఈ ఫొటో ఎక్కడిది? అంటూ ఓ పోల్ క్వశ్చన్ మాదిరిగా ట్వీట్ […]