సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పాకిస్తాన్ సీరియల్ కం సినీనటుడు సజ్జాద్ కిశ్వర్ తుదిశ్వాస విడిచారు. 89 ఏళ్ళ వయసు పైబడిన ఆయన.. కొంతకాలంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం కన్నుమూసినట్లు తెలుస్తుంది. ఆయనకు ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1933లో పంజాబ్(ఇండియా)లోని లూథియానాలో సజ్జాద్ జన్మించారు. ఆయన 60 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. ఆయన అంత్యక్రియలను రావల్పిండిలోని కమిటీ చౌక్‌లో నిర్వహించారు కుటుంబసభ్యులు. 1000కి […]