బాలీవుడ్ న్యూస్- సినిమా రంగంలో వదంతులు చాలా సహజం. పలానా హీరోతో, పలానా హీరోయిన్ కు ప్రేమాయణం సాగుతోందని, ఆ హీరోకు, ఈ హీరోయిన్ కు మధ్య ఏదో జరుగుతోందని, వాళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని.. ఇలా రకరకాల రూమర్స్ వస్తుంటాయి. ఇందులో కొన్ని మాత్రమే నిజమైతే, చాలా వరకు కేవరం పుకార్లేనని చెప్పాలి. సినిమా నటీ, నటులుంటే అందరికి వారి గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంటుంది కాబట్టి ఇలాంటి రూమర్స్ తొందరగా వైరల్ అవుతుంటాయి. అందులోను […]