సినిమా హీరోహీరోయిన్లుని చూడగానే.. వాళ్లకేంటి భలే హ్యాపీగా ఉన్నారు కదా మీరు అనుకోవచ్చు. కానీ రియాలిటీలో అలా ఉండదు. ఎందుకంటే కెరీర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాటిని ఎప్పుడూ బయటపెట్టారు కాబట్టి మనకు వాటి గురించి పెద్దగా తెలీదు. సందర్భం వచ్చినప్పుడు చెబితే మాత్రం అయ్యో, అవునా అలా జరిగిందా అని ఫీలవుతాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. తెలుగులో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఓ భామని […]