కర్ణాటక క్రైం- ప్రేమ, అక్రమ సంబంధాల మోజులో పడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు, ఏకంగా హత్యలు చేస్తున్నారు. తమ సంబంధాన్ని ఎక్కడ బయటపెడతారనో, తమ అక్రమ బంధానికి అడ్డు వస్తున్నారనో సొంత వారినే కడతేరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణాలు బాగా పెరిగిపోయాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి హత్య వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమకు అడ్డుగా ఉందని ఓ కూతురు కన్నతల్లిని ప్రియునితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన […]