రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరనే వార్తను ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ సైతం నమ్మలేకపోతోంది. ఇప్పటికే ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభాస్ కూడా పెదనాన్న లేరనే విషయాన్ని మర్చిపోవడానికి అప్పుడే షూటింగ్ కూడా ప్రారంభించేశాడు అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో సినిమా రీ రిలీజ్లు, 4కే ట్రెండ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక్కడు, పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, రెబల్ సినిమాలు థియేటర్లలో మళ్లీ విడుదల అయ్యి ఫ్యాన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్లో […]