నేచురల్ బ్యూటీ సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి తన తదుపరి సినిమాల అప్ డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాయిపల్లవి కొత్త సినిమాల లిస్టులో విరాటపర్వం, గార్గి సినిమాలతో పాటు తాజాగా హీరో శివకార్తికేయన్ తో మరో సినిమా లైనప్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సాయిపల్లవినే ట్విట్టర్ లో తెలిపింది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న 21వ సినిమాలో జోడిగా సాయిపల్లవి ఎంపికైంది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనుండగా.. విశ్వనటుడు కమల్ […]
ఫిల్మ్ డెస్క్- సాయి పల్లవి.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసిన ఈ ముద్దు గుమ్మ.. ఇక వెనక్కి తిరిగి చూచుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తోంది. అందులోను సాయి పల్లవి డ్యాన్స్ కు అభిమానులే కాదు, సినిమా స్టార్స్ కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా లవ్ స్టోరీ ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సాయి పల్లవితో […]