హైదరాబాద్- ఈ మధ్య కాలంలో మోసాలు బాగా పెరిగిపోయాయి. దీంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెయిసడం లేదు. పైగా కొందరు కిలాడీ లేడీలు సైతం మోసాలకు పాల్పడుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో స్కీమ్ ల పేరుతో స్కామ్ చేసిన ఓ కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన పీర్జాదిగూడలోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన 32 ఏళ్ల కంకుల పల్లవి రెడ్డి శ్రీ సాయి నిత్య ట్రేడర్స్ ప్రైవేటు లిమిటెడ్ […]