ఫిల్మ్ డెస్క్- రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. బర్త్ డే సందర్బంగా అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో మెగా ఇంట్లో సంబరం నెలకొంది. ఐతే సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక, ఆయన ఫోటో మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. సోషల్ మీడియాలో థమ్సప్ సింబల్ పెట్టి తాను బాగున్నానని మాత్రం చెప్పాడు సాయి ధరమ్ తేజ్. అంతే కాదు ఎప్పటికప్పుడు సాయి […]