బుల్లితెరపై సీరియల్స్ ద్వారా అలరించే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉన్నప్పటికీ.. నటన పరంగానే ప్రేక్షకులకు దగ్గరవుతారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ‘కార్తీక దీపం’ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ ద్వారా ఆర్టిస్టులు ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత క్యారెక్టర్స్ ఎలా జనాల్లోకి దూసుకెళ్లాయో.. అదేవిధంగా డాక్టర్ బాబు – వంటలక్క పిల్లల క్యారెక్టర్స్ హిమ, శౌర్య కూడా చాలా ఫేమస్. […]