ప్రీలాంచ్ పేరుతో జనం సొమ్ము దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ శర్వాణీ ఎలైట్ సంస్థ ఎండీ లక్ష్మీ నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ నారాయణ చేతిలో మోసపోయిన బాధితులు పెద్ద ఎత్తున హైదరాబాద్ సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు త్వరగా న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. కాగా, సాహితీ సంస్థ ఎండీ లక్ష్మీ నారాయణ ప్రీలాంచ్ […]