ప్రపంచంలో అత్యంత రద్దీగల ప్రయాణ మార్గం రైల్వే మార్గం. రైలు మార్గాలు దేశంలోని నలు మూలలకు విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు గల వ్యవస్థ భారతీయ రైల్వే వ్యవస్థ. రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో ‘సహర్స-అమృతసర్ గరీబ్ రథ్’ ట్రైన్ పేరు మొదటి స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుండి సహర్సా వరకు నడుస్తుంది.