సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు ప్రేక్షకులను కలచి వేస్తున్నాయి. ప్రముఖ నటుడు, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే హఠాన్మరణం చెందారు. యాభై వయసు కలిగిన సాగర్ పాండే.. సెప్టెంబర్ 30న(శుక్రవారం) జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మరణించినట్లు తెలిపారు. సాగర్ పాండే మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే.. ఇటీవల పాపులర్ […]