SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Salman Khans Body Double Sagar Pande Y Passed Away At The Age Of 50

విషాదం.. వర్కౌట్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ డూప్ హీరో కన్నుమూత!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విషాదం.. వర్కౌట్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ డూప్ హీరో కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు ప్రేక్షకులను కలచి వేస్తున్నాయి. ప్రముఖ నటుడు, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే హఠాన్మరణం చెందారు. యాభై వయసు కలిగిన సాగర్ పాండే.. సెప్టెంబర్ 30న(శుక్రవారం) జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మరణించినట్లు తెలిపారు. సాగర్ పాండే మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే.. ఇటీవల పాపులర్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కూడా జిమ్ లో వర్కౌట్ చేస్తూనే మరణించారు.

ఫిట్నెస్ విషయంలో సల్మాన్ తో పాటు కేర్ తీసుకునే సాగర్ ఇలా ఒక్కసారిగా కన్నుమూయడం అందరిని విషాదంలో ముంచింది. ఇక తన డూప్ మరణించడంతో సల్మాన్ సోషల్ మీడియాలో సాగర్ పాండేతో కలిసున్న ఫోటో షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “ఇన్నేళ్ళపాటు నాతో ఉన్నందుకు హృదయ పూర్వకమైన ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని సంతాపం తెలిపాడు సల్మాన్ ఖాన్. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సాగర్ పాండే ఫోటో షేర్ చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక సాగర్ పాండే సల్మాన్ తో కలిసి చాలా సినిమాలకు పనిచేశారు. వీరి కాంబోలో బజరంగీ భాయిజాన్, ట్యూబ్ లైట్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, దబాంగ్, దబాంగ్ 2 సినిమాలు తెరకెక్కినట్లు సమాచారం.

salman khan duplicate

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

#SalmanKhan Latest Instagram Caption: Dil se shukar adda kar raha hoon for being there with me. May your soul rest in peace brother Saga

Thank u #RIP #SagarPandey @BeingSalmanKhan pic.twitter.com/T6LhY5rPq6

— Salman Khan Trky (@salmankhantrky) September 30, 2022

  • ఇదీ చదవండి: విడాకులు తీసుకోబోతున్న దీపికా పదుకొనె – రణ్‌వీర్‌ సింగ్‌.. కారణం అదేనంట!

Tags :

  • Bollywood Actor
  • Emotional Post
  • Movie News
  • passed away
  • Sagar Pandey
  • salman khan
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam