చిన్నపాటి అపార్థాల, అవగాహన లోపాలతో చాలా అనర్ధాలు జరగుతుంటాయి. వీటి కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోతుంటాయి. ఈ అపార్థాల కారణంగా తాజాగా కొందరు సాధువుల ప్రాణాలు పోయినంత పని జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో ఓ నలుగురు సాధువులను.. పిల్లలను ఎత్తుకుపోయే ముఠాగా అనుమానించి.. గ్రామస్థులు చితకబాదారు. వారు ప్రయాణిస్తున్న వాహనంలో నుంచి దించి మరీ కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే. ఉత్తర్ ప్రదేశ్ […]