బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడనాట విషాదాన్ని నింపింది. కేవలం శాండల్ వుడ్ మాత్రమే కాకుండా యావత్ భారత సినిమా ఇండస్రీ ప్రముఖులంతా పునీత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొంత మంది పునీత్ ఫ్యాన్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో పునీత్ రాజ్ కుమార్ మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే […]