వచ్చినమా.. దంచినమా.. అనే మైండ్ సెట్‌తో బ్యాటింగ్ చేసే ప్లేయర్ అఫ్రిదీ. ఈ టుకూ..టుకూ.. ఆట అతనికి తెలియదు. ఫస్ట్ బాలైనా.. లాస్ట్ బాలైనా సిక్స్ కొట్టేందుకే చూసే స్పెషల్ బ్యాటర్. ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లుగా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్, వీరేంద్ర సెహ్వాగ్ కంటే ముందే వీరబాదుడికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడీ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ. వన్డే క్రికెట్లో ఒక జట్టు 250 పరుగులు చేస్తే.. భారీ స్కోర్‌గా, ఒక ఆటగాడు 100, […]