ఎస్పీ బాలసుబ్రమణ్యం.. సినీ సంగీత ప్రపంచంలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. గాన గంధర్వుడిగా ఆయన సాధించిన స్వర జైత్రయాత్ర అందరికీ సాధ్యం అయ్యేది కాదు. 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీబీ తన గాత్రంతో సినిమా పాటని పల్లకిలో ఊరేగించి తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. ఆయన చనిపోయి సంవత్సరం గడుస్తున్నా.. సంగీత ప్రియులు ఇంకా ఆ వార్తని జీర్ణం చేసుకోలేక, ఆయన వదిలి వెళ్లిన పాటల జ్ఞాపకాల్లోనే ఉండిపోయారు. ఈ మధ్య కాలంలో […]