సమాజంలో జరుగుతున్న పగలు, ప్రతీకార హత్యలు సంబంధించి నిత్యం వార్తలు వినిపిస్తుంటాయి. అయితే ఎవరైన తమ కుటుంబంలో వారిని చంపిన హంతుకుడి ఇంటిపై ప్రతికారం కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు అవకాశం దొరికితే తమ కసి తీర్చుకోవడం కోసం సిద్ధంగా ఉంటారు. అంతేకానీ హంతకుడి ఇంటితో వియ్యం అందుకుంటారా? అది సినిమాల్లో మాత్రం మనం చూస్తాం. కానీ నిజంగా ఓ చోట కూడా అలానే జరిగింది. తన భర్తను చంపిన హంతకుడి కుమార్తెనే తన ఇంటికి కోడలిగా […]