భారత రాజ్యాంగం 18 ఏళ్ల నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తున్న సంగతి అందరికి తెలుసు. అలానే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు.. దాన్ని వినియోగిచుకోవడం వారి కర్తవ్యం. అలానే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొందరు మాత్రం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అలాంటి వాళ్లు ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. సొంత ఊర్లకు వెళ్లి.. ఓటు వేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. సమయం, డబ్బు.. […]