రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మానసిక రోగి అని విమర్శించిన మోడల్ హత్యకు గురయ్యారు. ఏడాది క్రితం మిస్సింగ్ అయిన ఆమె ఇప్పుడు విగతజీవిగా కనిపించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. రష్యన్ మోడల్ గ్రేటా వెడ్లర్ మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కనుగొన్నారు. గ్రెట్టా వెడ్లెర్.. 23 ఏళ్ల రష్యన్ మోడల్ దారుణ హత్య ప్రస్తుతం రష్యాలో కలకలం సృష్టిస్తోంది. గ్రెట్టా వెడ్లెర్.. మోడల్ కాదు మంచి స్ఫోకర్ కూడా. తన మాటలతో అందరని ప్రభావితం […]