తెర ముందు నవ్వుతూ ఆడే ప్రతీ బొమ్మ కదలిక వెనుక ఒక వ్యధ ఉంటుంది. తెర వెనుక జరిగే కథలు మనకెవరికీ తెలియవు. కానీ సినిమా వాళ్ళూ మనుషులే, వాళ్ళవి సున్నితమైన మనసులే. ఆ మనసుకి గాయమైతే తట్టుకోలేరు. ఆర్టిస్టుల మనసు గాయమైతే అభిమానులతో పంచుకోకుండా ఉండలేరు. తాజాగా శ్రీను వైట్ల తన మనసులో ఉన్న బరువైన బాధను అభిమానులతో పంచుకున్నారు. నీకోసం సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన శ్రీను వైట్ల.. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు […]