ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు వరుసగా తమ సత్తా చాటుతున్నారు. అంచనాలు లేని క్రీడలో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. లాన్‌బౌల్స్‌లో పసిడి పతకం నెగ్గి నయా చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ క్రీడల లాన్‌బౌల్స్‌లో మనకు ఇదే తొలి పతకం. ఈ బంగారు పతకంతో భారత్ మొత్తానికి నాలుగో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లెంది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు బంగారు పతకం అద్భుతమైన చారిత్రక […]