ఇంటర్నేషనల్ డెస్క్– నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు.. ఈ పాటే గుర్తుంది కదా. అల వైకుఠపురంలో సినిమాలో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే కాళ్లను చూస్తే మైమరిచిపోతాడు. పూజా హెగ్డే కాళ్లను చూసి మైమరిచి ఈ పాట పాడతాడు. ఇదిగో అచ్చు అలాగే టర్కీకి చెందిన ఓ యువతి కాళ్లను, ఆమె హైట్ ను చూసి అంతా ఫిదా అవుతున్నారు. టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత […]