రుక్సార్ ధిల్లన్.. నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆకతాయి, ఏబీసీడీ వంటి సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. షూటింగ్ పనులు ముగించుకుని ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇందులో హీరోయిన్ గా నటించింది యంగ్ బ్యూటీ రుక్సార్ ధిల్లన్. […]