నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. బాలకృష్ణ కెరీర్ లో 100వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెరకెక్కింది. 2017లో విడుదలైన ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించగా.. వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా సంయుక్తంగా నిర్మించారు. అయితే.. శాతవాహన సామ్రాజ్యానికి చెందిన కథతో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ శాతకర్ణిగా నటించాడు. దీంతో ఈ సినిమాకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా వినోద పన్ను […]