మనసు ఉంటే మార్గం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ మనసు ఎలాంటి పనుల కోసం మార్గం వెతుకుతోందన్నది పాయింటు. మంచి పనులకోసం అయితే, అందరూ మెచ్చుకుంటారు. చెడు పనుల కోసం అయితే, ఇబ్బందులు తప్పవు. మనం చేసే పని ఎంత క్రియేటివిటీ, నేర్పుతో కూడిందైనా తప్పు, తప్పే శిక్ష తప్పదు. ఎంత క్రియేటివిటీతో దొంగతనం చేసినా.. చివరకు జైలు పాలుకావాల్సిందే. ఇప్పుడు మనం చెప్పకోయేది కూడా క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఓ దొంగ […]