ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనదారులు రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోయినా, సీటు బెల్ట్ ధరించకపోయినా, లైసెన్స్, ఆర్సీ వంటి పత్రాలు వంటివి లేకపోయినా పోలీసు అధికారులు ఛలాన్ విధిస్తారు. మరీ ఇలాంటి నిబంధనలు పోలీసులకు కూడా వర్తిస్తాయని రుజువు చేశాడు బెంగుళూరులోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపై వచ్చిన మరో పోలీసును డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి అతనికి ఫైన్ విధించాడు. అలా […]