దేశంలో కొంతకాలంగా మోటార్ వాహనాల కొనుగోలు ఎక్కువగా పెరిగిపోయింది. ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నా.. బైక్ పై ఉండే మోజు వేరు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు బైక్ పై రైడ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. వారి స్థోమతను బట్టి బైక్ లు ఖరీదు చేస్తుంటారు. కొంతమందికి బైక్ కొనుగోలు చేయాలనేది ఒక డ్రీమ్ గా ఉంటుంది. అందుకోసం కొంత మంది నాణేలు కూడబెట్టుకొని షోరూం కి వెళ్లి తమకు నచ్చిన బైక్ ని కొనుగోలు […]
RS 10 Coins: పది రూపాయల నాణేలు అందుబాటులోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ, అవి వాడేవాళ్లు మాత్రం కరువయ్యారు. జనం వాటిని వద్దంటున్న నేపథ్యంలో షాపుల్లో కూడా వాటిని తీసుకోవటానికి భయపడుతున్నారు. ఒకరకంగా 10 రూపాయల నాణేలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అధికారులు ఎన్ని చెప్పినా.. ఎంత అవగాహన కల్పించినా ప్రజలు, దుఖానాదారులు మారటం లేదు. ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణేల వాడకంపై అవగాహన కల్పించటానికి ఓ యువకుడు ఓ వినూత్నమైన పనికి శ్రీకారం […]
నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల్లో బాటలో నడిపేందుకు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సజ్జనార్ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ.. ప్రయాణికులకు టీఆఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ అందించింది. తాజాగా ఎండీ సజ్జనార్ ప్రయాణీకుల కోసం మరో సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా రూ.10 నాణెం విషయంలో ప్రజలు […]