ఓ వృద్ధురాలు ఉంటున్న చిన్న రేకుల షెడ్డుకి లక్ష రూపాయల కరెంట్ బిల్ వచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉన్న ఇంటికి మహా అయితే వంద రూపాయలో లేక వందకు పైగానో వచ్చే అవకాశం ఉంటది. కానీ లక్ష రూపాయల కరెంట్ బిల్ వచ్చి షాక్ కు గురి చేసింది.
ఆడవాళ్ళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మానవ మృగాళ్లు ఏ మాత్రం భయపడడం లేదు. స్కూల్ కు వెళ్లే చిన్న పిల్లల్ని, కూలికి పోయే తల్లుల్ని.. కాలేజ్ లో చదువుకునే అమ్మాయిలని, ఉద్యోగాలు చేసే యువతుల్ని.. వయసుపై బడ్డ వృద్దురాళ్లని ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. ఆడది అని తెలిస్తే చాలు వయసుతో సంబంధం లేకుండా రెచ్చిపోతున్నారు దుర్మార్గులు. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా దేశంలో ఏదో ఒక చోట మేజర్లు, మైనర్లపై […]