ఫిల్మ్ డెస్క్- RRR.. ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా హీరో రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతందా అని అంతా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది 2022 జనవరి 7న విడుదల […]