సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఇదివరకు తమ సినిమాలను ఇతర హీరోలకు పోటీగా రిలీజ్ చేసిన హీరోలు ఇప్పుడు అదే హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేసేందుకు సై అంటున్నారు. భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తే ఆ కిక్కే వేరంటున్నారు ఫ్యాన్స్. అయితే.. సినిమాలో ఇద్దరూ స్టార్స్ హీరోలే కావాల్సిన అవసరం లేదు. ఒకరు విలన్ గా కనిపించినా ఆదరించేందుకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటున్నారు. తెలుగు […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం తెలుగు సినిమాల వైపు చూస్తోంది. బాహుబలి నుండి RRR వరకు సినీ దేశవ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసుకుంది టాలీవుడ్. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా పై అభిమానులలో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్.. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. RRR రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ లో సినిమా […]
ఫిల్మ్ డెస్క్- RRR ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచానుల నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా జనవరి 7న విడుదలవుతుందని అంతా భావించారు. కానీ రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో RRR సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులంతా నీరసపడిపోయారు. ముందుగా అనుకున్నట్లు జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామన్న ధీమాతో RRR మూవీ ప్రమోషన్ భారీగా చేశారు రాజమౌళి. […]