యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా RRR మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దాదాపుగా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి స్టార్‌లు నటిస్తున్నారు. దీంతో RRR మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీగా అంచనాలు […]