మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై దక్షిణాదినే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా భారీ అంచనాలు నమోదవుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు అలియాభట్, అజయ్ దేవగన్ తో పాటు మరికొంత మంది నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పాటలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఆతృతగా […]