ఫిల్మ్ డెస్క్- కరోనా నేపధ్యంలో వాయిదా పడ్డ సినిమా షూటింగులన్నీ శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కిటిగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఐతే పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రం ఇంకా చివరి దశ షూటింగ్ లో, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య, ఎన్టీఆర్-రాంచరణ్ సినిమా ఆర్ఆర్ఆర్ లు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన రౌద్రం.. రణం.. రుధిరం. ఆర్ఆర్ఆర్ సినిమాపై ముందు […]