ఫిల్మ్ డెస్క్- ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాపై ఎంతటి భారీ అంచనాలు నెలకొన్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ లు నటిస్తున్నారు. పోరాట యోధులు కొమురమ్ భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, శ్రియ శరన్ తదితర […]