తెలుగు ఇండస్ట్రీలో ఎంతగానో ఎదురు చూసిన మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు వసూలు చేసింది. వారం రోజులు ముగిసేసరికి రూ.710 కోట్ల వసూళ్లుతో పలు రికార్డులు తిరగరాసింది. కాగా, ఈ చిత్రంలో రామ్ చరణ్ […]