ఫిల్మ్ డెస్క్- ట్రిపుల్ ఆర్ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సమయానుకూలంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబందించిన ఒక్కో అంశాన్ని రివీల్ చేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి.. సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్, ఆలియాభట్, అజయ్ దేవగణ్ లాంటి భారీ తారగణం ఉండటం కూడా హైప్ క్రియోట్ చేస్తోంది. ఈ సినిమా బడ్జెట్ పరంగానే కాదు, ఆడియో, షాటిలైట్ హక్కుల పరంగాను రికార్డులను బద్దలు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ కు సంబందించి ఇప్పటికే విడుదలైన […]