టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలొదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా […]