నేటి కాలంలోని యువత బైక్ లలో ఎక్కువగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ను ఇష్టపడుతున్నారు. ప్రత్యేక శబ్దం, ఆకర్షణలో కొత్త హంగులు జోడవ్వడంతో ఆర్ఠికంగా బలంగా ఉన్నవారు ఈ బైక్ ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత మార్కెట్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కు భారీ డిమాండ్ ఉందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్ లోకి మరో కొత్త బైక్ ను త్వరలో మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. […]