ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కొంతమంది అక్రమార్కులు బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఆయుదాలు సరఫరా చేస్తున్నారు. అక్రమాయుధాలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నేరాలు చోటుచేసుకుంటున్నాయి. గ్యాంగ్ వార్స్, రియలెస్టేట్ గొడవలు, సెటిల్ మెంట్స్ లో గన్ కల్చర్ పెరిగిపోతుంది.
తిరుపతి- సాధారణంగా రౌడీలంటే పోలీసులకు వళ్లు మండిపోతుంది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా, వారిని అరెస్ట్ చేసి జైల్లో పెడదామా అని పోలీసులు ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇందుకు రివర్స్ లో జరిగింది. రౌడీషీటర్స్ తో కలిసి పోలీసులు ఘనంగా న్యూఇయర్ వేడుకలను జరుపుకున్నారు. అవును మీరు చదివింది నిజమే. ఇప్పుడీ ఘటన సర్వత్రా ఆసక్తిరేపుతోంది. తిరుపతిలో రౌడీషీటర్లు కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అది ఎక్కడో బయట ఐతే అసలు […]