Rowdy Monkey: కాకినాడ జిల్లాలో ఓ పెద్ద పులి కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. పెద్ద పులి ఎప్పుడు మీద పడుతుందో అని జిల్లా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. అధికారులు కూడా పులిని పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినా దొరకటం లేదు. ఓ వైపు కాకినాడ జిల్లాను పెద్దపులి ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరో వైపు పక్కనే ఉన్న కోనసీమ జిల్లాలో రౌడీ కోతి కలకలం సృష్టిస్తోంది. విచ్చల విడిగా జనంపై దాడి […]