అమ్మా.. నన్ను క్షమించు. పురుగుల మందు తాగాను. నేను బతకలేనేమో అమ్మా.. అంటూ కుమారుడు తల్లికి ఫోన్లో చెబుతున్న చివరి మాటలు ఇవి. అసలేం జరిగిందంటే? మంచిర్యాల జిల్లా రోటిగూడలో శ్రీకాంత్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బీటెక్ పూర్తి చేసిన శ్రీకాంత్ గత కొంత కాలం నుంచి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నాడు. అయితే శ్రీకాంత్ ఇటీవల కొన్ని పోటీ పరీక్షలు రాశాడు. కాగా అతనికి ఇందులో తక్కువ మార్కులు వస్తున్నాయన్న కారణంతో తీవ్ర మనస్థాపానికి […]