అనుమతి లేకుండా అమ్మాయిని తాకడం నేరం. అయితే ఈ తాకడానికి సమయాలు ఉంటాయని.. పలానా టైం గ్యాప్ లో తాకితే తప్పు కాదట. మామూలుగా తాకడం కూడా కాదు.. ప్రైవేట్ పార్ట్స్ ని తాకడం. ఇదసలు తప్పే కాదట. వ్యక్తి చెప్పిన మాట కాదు ఇది. ఒక కోర్టు చెప్పిన మాట.
సులభంగా డబ్బులు సంపాందించాలనే ఉద్దేశ్యంతో చాలా మంది అడ్డదారులు తొక్కుతుంటారు. కొందరు దొంగతనాలకు పాల్పడుతుంటారు. అలాంటి వారిని ఎప్పటికప్పుడు పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేస్తుంటారు.దీంతో ఆ దొంగలు కూడా పోలీసులకు దొరక్కుండా చిత్ర విచిత్రమైన ప్లాన్ లో రచిస్తుంటారు. అలా తాజాగా ఓ దొంగల ముఠా బ్యాంకు దొంగతనానికి విచిత్రమైన పథకం రచించింది. బ్యాంకుకు కన్నం వేయడానికి ఆ దొంగల ముఠా ఏకంగా సొరంగం తవ్వేశారు. అయితే అంతా బాగుంది.. అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుందనే సమయంలో ఉన్నట్లుండి […]