ఫిల్మ్ డెస్క్- దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా రొమాంటిక్. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి పూరి జగన్నాధ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు, స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు పూరి జగన్నాధ్. అక్టోబరు 29న రొమాంటిక్ విడుదలవుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల […]