‘మెహబూబా’ తర్వాత ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్స్ బ్యానర్ పై అనిల్ పాడురి దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం “రొమాంటిక్”. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించటం విశేషం. అలాగే సునీల్ కాశ్యప్ అందించిన మ్యూజిక్ సినిమాకి బిగ్ ఎస్సెట్ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని యంగ్ రెబల్ […]