సోషల్ మీడియా అంటే ఓ పిచ్చి.. వ్యామోహం పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ఆ మోజులో మునిగిపోతున్న వారు ఎందరో. అది వ్యసనం కూడా అవుతోంది. అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు.. అవతలి వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారు కూడా ఉన్నారు. ఇవన్నీ ఒకటైతే.. ఇప్పుడు చెప్పబోయే మహాతల్లి మరో ఎత్తు. ఫేస్‌బుక్ మోజులో పడి కన్న పిల్లల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఆ విషయం వేరే వాళ్లు వచ్చి చెప్పే వరకు కూడా ఆమెకు […]