రుణ్ మాత్రం యంగ్ ఏజ్‌లోనే స్టార్ స్టేటస్‌ను పొందాడు. లవర్ బాయ్‌గా అమ్మాయిలు హృదయాలను కొల్లగొట్టాడు. వ్యాపార రంగంలో బిజీగా మారిపోయి.. సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ లో ఒక్కడైన తరుణ్.. పెళ్లిపై పలు ఊహాగానాలు వచ్చాయి
ఫిల్మ్ డెస్క్- ఆలీతో సరదాగా.. ఈ కార్యక్రమానికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ రంగానికి చెందిన ప్రముఖులందరిని కమేడియన్ ఆలి ఇంటర్వూ చేస్తారు. ఈ షోకు మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది అభిమానులు తమ తమ అభిమాన సినీ ప్రమఖుల అంతరంగాలను ఆలితో సరదాగా కార్యక్రమం ద్వార తెలుసుకోగలుగుతున్నారు. ఇక ఈసారి ఆలితో సరదాగా కార్యక్రమానికి యంగ్ హీరో తరుణ్ తల్లి, సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి తన […]