జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో పాటు మిగతా షోల్లోనూ స్కిట్లతో ఎంటర్ టైన్ చేస్తుంటారు. అందులో కాస్త ఫన్-రొమాంటిక్ గా ఉండేందుకు.. పలువురు జోడీలను క్రియేట్ చేస్తుంటారు. అలాంటి వారిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సుధీర్-రష్మీ గురించి. జబర్దస్త్ షోతోనే మొదలైన వీరి బాండింగ్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూసి, పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అది జస్ట్ టీఆర్పీ కోసం సృష్టించారని తెలిసి అందరూ రిలాక్స్ అయ్యారు. ఇకపోతే వీళ్ల […]