మనిషి టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మనిషి సాధించలేని అంటూ ఏదీ లేదు అని ఎన్నోసార్లు నిరూపించాడు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన విషయంలో ఎంతో పురోగాభివృద్ది సాధిస్తూ వస్తున్నాడు. ఈ సమయంలో కొన్ని మానవ తప్పిదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా చంద్రుడి వైపు దూసుకువెళ్తున్న ఓ రాకెట్ గుట్టు విప్పారు ఖగోళ శాస్త్రవేత్త బిల్ గ్రే. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్లూటో సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తున్న ఆయన ఈ రహస్యాన్ని బహిర్గతం చేశారు. చంద్రుడిపైకి వెళ్తున్న […]